Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీధర్ బాబు

Follow Udayam on Google
K. Anjaiah Oct 03, 2026 3:46 PM వికారాబాద్General
అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర ప్రైవేటు బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.విషాద సమయంలో బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు

Comments

G
Loading comments...