Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు ప్రమాద ఘటన - మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు

Follow Udayam on Google
K. Anjaiah Oct 03, 2026 4:43 PM వికారాబాద్General
వికారాబాద్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు రూ. లక్ష ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...