Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్‌స్టాపుల్లో షెల్టర్లు లేక ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 04, 2026 11:31 AM హైదరాబాద్General
బస్‌స్టాపుల్లో షెల్టర్లు లేక ప్రయాణికుల అవస్థలు - Udayam
చాంద్రాయణగుట్ట, పాతనగరంలోని పలు బస్‌స్టాపుల్లో షెల్టర్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వర్షాలకు రక్షణ లేక రోడ్లపైనే బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. సమయానికి బస్సులు రాకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ స్పందించి బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...