వార్తలకు తిరిగి వెళ్లండి

బషీరాబాద్ రైల్వే గేటు పడితే 2, 3 రైళ్లు వెళ్లే వరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. స్కూల్ బస్సులు, అంబులెన్స్‌లు, ఇతర గ్రామాల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. రైల్వే బ్రిడ్జిని త్వరగా నిర్మించాలని బషీరాబాద్, పరిసర గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

