Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బషీరాబాద్‌లో అభివృద్ధి పనులపై సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 2:51 PM వికారాబాద్General
బషీరాబాద్‌లో అభివృద్ధి పనులపై సర్వసభ్య సమావేశం - Udayam
బషీరాబాద్ మండల సర్వసభ్య సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి, తాగునీరు, విద్యుత్, రోడ్లు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, త్రాగునీరు రోడ్లు మరియు ఇతర పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...