Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్పల్లి వెంకటమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం

Follow Udayam on Google
D GANESH Aug 17, 2026 11:02 PM మహబూబ్‌నగర్General
బస్పల్లి వెంకటమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం - Udayam
గండీడ్ మండలం పగిడ్యాల్ గ్రామంలో బస్పల్లి వెంకటమ్మ మృతి చెందడంతో గ్రామాభివృద్ధి గ్రూప్‌లో సమాచారం పంచుకున్నారు. స్పందించిన గ్రామస్తులు తమకు తోచినంత సాయం అందించారు. ఇలా మొత్తం రూ.9,000 జమైంది. సేకరించిన రూ.9,000ను వెంకటమ్మ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నీరటి కృష్ణయ్య, వార్డు మెంబర్ కావలి బాలయ్య, గుట్టమీది కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...