Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BSP మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంఛార్జ్‌గా వేముల.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 14, 2026 2:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
BSP మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంఛార్జ్‌గా వేముల. - Udayam
BSP మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంఛార్జ్‌గా బోడుప్పల్‌కు చెందిన వేముల బాలస్వామి నియమితులైనారు. ఈ సందర్భంగా వారికి నియామక పత్రాన్ని BSP రాష్ట్ర కార్యాలయంలో పార్టీ చీఫ్ ఇబ్రాం శేఖర్ అందజేశారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ.. మల్కాజ్ గిరి పార్లమెంట్‌కు ఇంఛార్జ్‌గా నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ బడుగుబలహీనవర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...