Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే ఉమాశంకర్ మృతి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 06, 2026 9:51 AM జాతీయంGeneral
బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే ఉమాశంకర్ మృతి - Udayam
ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ మృతిచెందారు. బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స పొందుతూ ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి కన్నుమూశారు. రస్దా నుంచి 2012, 2017, 2022లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం 403 సభ్యుల యూపీ అసెంబ్లీలో బీఎస్పీకి ఏకైక ఎమ్మెల్యే. సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...