Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూ.259కే BSNL ఆఫర్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 13, 2026 10:50 AM జాతీయంGeneral
రూ.259కే BSNL ఆఫర్ - Udayam
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ గ్రామీణ ప్రాంతాల కోసం నెలకు కేవలం రూ.259కే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో 25 Mbps వేగంతో 700GB హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌లో Waves OTT ఉచిత యాక్సెస్ కూడా అందిస్తున్నారు. డేటా పరిమితి దాటితే స్పీడ్ 2 Mbpsకు తగ్గుతుంది. కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి ఉచితంగా ఇన్‌స్టాలేషన్, మోడెమ్ సౌకర్యం కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...