Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్టికల్చర్ బీఎస్సీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 1:20 PM మహబూబ్‌నగర్General
హార్టికల్చర్ బీఎస్సీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన వర్సిటీ పరిధిలోని నాలుగేళ్ల బీఎస్సీ (హార్టికల్చర్) ప్రవేశాల కోసం బైపీసీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మోజర్లలో మొత్తం 100 సీట్లు ఉండగా, 80 రెగ్యులర్, 20 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 15లోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...