Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలి: కుడా ఛైర్‌పర్సన్

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 4:27 PM హన్మకొండ General
బస్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలి: కుడా ఛైర్‌పర్సన్ - Udayam
నిర్మాణంలో ఉన్న బస్ స్టేషన్ పనులను వేగవంతం చేయాలని కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి ఆదేశించారు. హనుమకొండ కలెక్టర్, కుడా వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. అదనపు కార్మికులను నియమించి కాలమ్స్, స్లాబ్స్, రిటైనింగ్ వాల్ పనులను ఏకకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను అధికారులు ఆదేశించారు.

Comments

G
Loading comments...