వార్తలకు తిరిగి వెళ్లండి

చేవెళ్ల హైదరాబాద్ కు బస్సు సర్వీసులను పెంచి సమయానికి అనుకూలంగా నడిపించాలి - SFI పట్టణ అధ్యక్షుడు తేజ
వికారాబాద్ నుంచి చేవెళ్ల మీదుగా హైదరాబాద్ కు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ వికారాబాద్ బస్ స్టాండ్ లో SFI ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు.
SFI జిల్లా కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ
వికారాబాద్ డిపో నుంచి హైదరాబాద్ కు సాధారణ ఎక్స్ ప్రెస్ డీలక్స్ బస్సులు అందుబాటులో లేవు అన్ని అన్నారు
Comments
Loading comments...

