Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్ షెల్టర్ లేక విద్యార్థులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 3:38 PM కడపGeneral
బస్ షెల్టర్ లేక విద్యార్థులకు ఇబ్బందులు   - Udayam
ఖాజీపేట మండలం పత్తూరు కాశీ నాయన ఆశ్రమం సమీపంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం రోడ్డుపై వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. ఎండ, వర్షానికి అవస్థలు పడుతున్నామని చెప్పారు. ఐదు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...