వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుంచి బొమ్మరాజుపల్లి మీదుగా వెల్జాల్ వరకు గతంలో నడిచిన బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కోరుతూ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు గురువారం కల్వకుర్తి డిపో మేనేజర్ శాలిని కి వినతిపత్రం అందజేశారు.
బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీసీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు మణికంఠ తెలిపారు.
Comments
Loading comments...

