Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత కక్షలతో యువకుడి దారుణ హత్య

Follow Udayam on Google
Rohit Jun 15, 2026 8:48 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
పాత కక్షలతో యువకుడి దారుణ హత్య - Udayam
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్‌లో జగన్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పొలం వివాదం, పాత కక్షల నేపథ్యంలోనే ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...