Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాజేంద్రనగర్‌లో యువకుడి దారుణ హత్య

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 12:07 PM హైదరాబాద్తెలంగాణ
రాజేంద్రనగర్‌లో యువకుడి దారుణ హత్య - Udayam
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో 19 ఏళ్ల జేతేందర్ హత్యకు గురయ్యాడు. బీహార్‌కు చెందిన అతడు ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. బండ్లగూడలోని సరస్వతి విద్యాపీఠం సమీపంలో మద్యం మత్తులో సహచరులు రాహుల్, రోహిత్‌తో గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాడ్లతో దాడి చేయడంతో జేతేందర్ మృతిచెందాడు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...