Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్బు కోసం బాలుడి దారుణ హత్య

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 9:32 AM జాతీయంGeneral
డబ్బు కోసం బాలుడి దారుణ హత్య - Udayam
భోపాల్‌లో బాలుడి హత్య కేసులో ముగ్గురు మైనర్లు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మానవ శరీర భాగాలను విక్రయిస్తే భారీగా డబ్బు వస్తుందని జోహెబ్‌ ఖాన్‌ నమ్మించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు బాలుడిని హత్య చేసి శరీర భాగాలను తొలగించినట్లు పోలీసులు తెలిపారు. వాటిని విక్రయించే మార్గం దొరక్క పడేసినట్లు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...