వార్తలకు తిరిగి వెళ్లండి
పాతబస్తీలో దారుణ హత్య

Photo Gallery
హైదరాబాద్ పాతబస్తీ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫహద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగుడు దారుణంగా హత్య చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, క్లూస్ కోసం సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తూ వివిధ కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...