Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్వీ నిరసన

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 06, 2026 6:18 PM సూర్యాపేటGeneral
సీఎం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్వీ నిరసన - Udayam
ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సూర్యాపేట జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో బీఆర్‌ఎస్వీ నాయకులు విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. విద్యార్థులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంటూ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థుల ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ప్లేస్‌మెంట్లపై ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని కోరారు.

Comments

G
Loading comments...