వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వారంపాటు నిరసనలు చేపట్టనున్నట్లు చల్లా ధర్మారెడ్డి తెలిపారు.
సెప్టెంబర్ 2న చార్జ్‌షీట్, 3న రైతు సదస్సులు, 5న యువత ర్యాలీలు, 6న సింగరేణి మైన్స్ వద్ద నిరసనలు నిర్వహిస్తామని చెప్పారు. ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ ఇంటింటికీ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

