Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ సమావేశాలపై బీఆర్‌ఎస్‌ వ్యూహం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 7:15 PM సిద్దిపేటGeneral
అసెంబ్లీ సమావేశాలపై బీఆర్‌ఎస్‌ వ్యూహం - Udayam
శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎండగట్టాలని మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్ అయిందని విమర్శించిన ఆయన, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు సహా ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్ధృత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...