Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీల అమలుపై బీఆర్‌ఎస్‌ వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 5:42 PM కామరెడ్డిGeneral
హామీల అమలుపై బీఆర్‌ఎస్‌ వినతి - Udayam
కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు అంజిరెడ్డి, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...