వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నారు.
ఆరు గ్యారెంటీలు, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

