Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరీశ్‌రావు అరెస్టుపై బీఆర్ఎస్ నిరసన

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 02, 2026 6:52 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
హరీశ్‌రావు అరెస్టుపై బీఆర్ఎస్ నిరసన - Udayam
మాజీ మంత్రి హరీశ్‌రావు అక్రమ అరెస్టును వైరా బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడటం మానుకోవాలని, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి గిరిబాబు సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...