Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం కార్పొరేషన్ ఎదుట బీఆర్‌ఎస్ నిరసన

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 06, 2026 3:28 PM ఖమ్మంGeneral
ఖమ్మం కార్పొరేషన్ ఎదుట బీఆర్‌ఎస్ నిరసన - Udayam
ఖమ్మం నగరపాలక సంస్థలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. జిల్లా కార్యాలయం నుంచి కార్పొరేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...