వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్లు రాకేష్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

