వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శంకర్‌పల్లి MRO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడం, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతులకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరుపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

