వార్తలకు తిరిగి వెళ్లండి

తిర్యాణి మండలంలో బీఆర్‌ఎస్ మళ్లీ పుంజుకుంటోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు, నమ్మకమైన నాయకత్వం లేకపోవడం, ఇటీవల పరిణామాలతో క్యాడర్‌లో అసంతృప్తి పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.
పలు గ్రామాల్లో ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో మండలంలో బీఆర్‌ఎస్ మళ్లీ పట్టు సాధిస్తుందని చర్చ సాగుతోంది.
Comments
Loading comments...

