Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీల అమలుపై బీఆర్ఎస్ వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:28 PM రాజన్న సిరిసిల్లGeneral
హామీల అమలుపై బీఆర్ఎస్ వినతి - Udayam
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం వీర్నపల్లిలో బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ప్రజావాణిలో ఎంపీడీవో శ్రీలేఖకు మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...