వార్తలకు తిరిగి వెళ్లండి

కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లి గ్రామానికి చెందిన K. శ్రీనివాస్ రెడ్డి BRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా K. శ్రీనివాస్ రెడ్డికి దేవరకద్ర ఎమ్మెల్యే G. మధుసూదన్ రెడ్డి సోదరులు G. భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
దేవరకద్ర నియోజకవర్గంలో ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు
Comments
Loading comments...

