వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ బుధవారం కోరుట్లలో భారీ ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్ఎస్ నాయకులు 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు.
కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
Comments
Loading comments...

