Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడు రోజుల నిరసనలకు ఎస్పీకి వినతిపత్రం

Follow Udayam on Google
Harika Sep 01, 2026 4:40 PM ఆసిఫాబాద్General
ఏడు రోజుల నిరసనలకు ఎస్పీకి వినతిపత్రం - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఏడు రోజులపాటు నిరసనలు చేపట్టనున్నట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని సోమవారం ఎస్పీ నికితా పంత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మరసకోల సరస్వతి, అబ్దుల్‌ కలాం, మున్సిపల్‌ ఛైర్మన్‌ ఆకాశ్‌, కేరమెరి నాయకుడు అంబాజీ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...