వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదని నిరసిస్తూ సోమవారం తెల్లాపూర్‌లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. వారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు పట్టణ డిప్యూటీ కమిషనర్ (డీసీ) జ్యోతి రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

