Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులపై బీఆర్‌ఎస్‌ దృష్టి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 05, 2026 7:21 AM హైదరాబాద్General
పట్టభద్రులపై బీఆర్‌ఎస్‌ దృష్టి - Udayam
వచ్చే ఏడాది జరిగే శాసన మండలి పట్టభద్రుల కోటా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్‌ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేందుకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. పార్టీ నేతలతో కేటీఆర్‌ త్వరలో సమావేశాలు నిర్వహించనున్నారు. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఏనుగుల రాకేశ్‌రెడ్డిని మరోసారి బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...