Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనపై BRS పోరుబాట

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:58 PM నారాయణపేటGeneral
కాంగ్రెస్ పాలనపై BRS పోరుబాట - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా మద్దూర్‌లో నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమానికి ఖాజీపూర్ గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు బయలుదేరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...