వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్ మండలం పందిల్ల స్టేజీ వద్ద రైతు సమస్యలపై మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రైతు సదస్సు, వంటావార్పు నిర్వహించారు. సతీష్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీల అమలులో విఫలమైందని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, రైతు సంక్షేమంపై చర్చించారు.
Comments
Loading comments...

