Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోటలో బీఆర్ఎస్ ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:28 PM వనపర్తిGeneral
కొత్తకోటలో బీఆర్ఎస్ ధర్నా - Udayam
తెలంగాణ అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కొత్తకోటలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రతిపక్ష నాయకులపై పోలీసుల చర్యలను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల నాయకులు తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...