Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత బావి కూల్చివేతపై బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల ఫిర్యాదు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 13, 2026 3:31 PM నాగర్ కర్నూల్General
పాత బావి కూల్చివేతపై బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల ఫిర్యాదు - Udayam
నాగర్‌కర్నూల్ రహమత్‌నగర్‌లో మున్సిపాలిటీకి చెందిన పాత బావిని అక్రమంగా కూల్చివేశారని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణ చర్యలు కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...