Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి కోసం బీఆర్‌ఎస్‌ పోరుబాట

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:10 PM నాగర్ కర్నూల్General
కల్యాణలక్ష్మి కోసం బీఆర్‌ఎస్‌ పోరుబాట - Udayam
నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో కల్యాణలక్ష్మి పథకంపై బీఆర్ఎస్‌ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా పథకాన్ని రద్దు చేయించిందని బీఆర్ఎస్‌ నాయకుడు మర్రి జనార్ధన్‌ రెడ్డి ఆరోపించారు. మహిళలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్‌ డిమాండ్‌ చేసింది.

Comments

G
Loading comments...