Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారేపల్లి క్రాస్‌రోడ్డులో వంటావార్పు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 4:22 PM ఖమ్మంGeneral
కారేపల్లి క్రాస్‌రోడ్డులో  వంటావార్పు - Udayam
కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శనివారం కారేపల్లి క్రాస్‌రోడ్డులో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తాతా మధుసూదన్‌ పాల్గొన్నారు. వైరా నియోజకవర్గ ఇన్‌చార్జి గుండా (ఆర్జేసీ), నాయకులు బానోత్‌ చంద్రావతి, బానోత్‌ మనీషా లక్ష్మి, లకావత్‌ గిరిబాబుతో పాటు పలువురు పాల్గొని మాట్లాడారు.

Comments

G
Loading comments...