Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GDKలో కాంగ్రెస్ పాలనపై BRS సమరభేరి

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 2:23 PM పెద్దపల్లి General
GDKలో కాంగ్రెస్ పాలనపై BRS సమరభేరి - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై నిరసనగా GDK మార్కండేయకాలనీలో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం సమరభేరి నిర్వహించారు. రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా కంఠక పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...