వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌పహాడ్‌లో ఆస్తి కోసం సొంత అక్కను తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. పిల్లలు లేని సురుగి అంజమ్మ అనే మహిళ, తనను చూసుకుంటున్న చెల్లెలికి తనకున్న రెండెకరాల భూమిని ఇచ్చేందుకు నిర్ణయించుకుంది.
దీనిపై ఆగ్రహం పెంచుకున్న తమ్ముడు, ఆస్తి దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఉపాధి హామీ పనికి వెళ్తుండగా కత్తితో దాడి చేసి చంపేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

