Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్ అతిపెద్ద సూపర్‌కంప్యూటర్

భవేష్ కుమార్ Jul 09, 2026 12:49 AM అల్ ఇండియా 3 viewsabout 3 hours ago
బ్రిటన్ అతిపెద్ద సూపర్‌కంప్యూటర్ - Udayam Digital
బ్రిటన్ రూ.9,560 కోట్ల (750 మిలియన్ పౌన్లు) భారీ వ్యయంతో ఎడిన్‌బరో సమీపంలో తన అత్యంత శక్తివంతమైన సూపర్‌కంప్యూటర్‌ను నిర్మిస్తోంది. ఇది ఒక మధ్యశ్రేణి సూపర్‌మార్కెట్ పరిమాణంలో ఉండనుంది. వేల ప్రాసెసర్లతో పనిచేసే ఈ కంప్యూటర్ సెకనుకు బిలియన్ల లెక్కింపులు చేయగలదు. ఇది సంక్లిష్టమైన ప్రయోగాలు, భారీ డేటాను వేగంగా ప్రాసెస్ చేసేందుకు దోహదపడుతుంది.

Comments

G
Loading comments...