Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక ఘటనను జాతీయ స్థాయికి తీసుకెళ్తాం

Follow Udayam on Google
రాజిత దేవి Aug 12, 2026 11:03 AM తూర్పుగోదావరి General
ప్రియాంక ఘటనను జాతీయ స్థాయికి తీసుకెళ్తాం - Udayam
మెడికో ప్రియాంకకు జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్‌ తెలిపారు. మంగళవారం రాత్రి రాజమండ్రిలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని ఆయన విమర్శించారు. ప్రకాశం నగర్‌ సీఐ బాజీలాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...