Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి: మున్సిపల్ ఛైర్మన్

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 05, 2026 12:45 PM నాగర్ కర్నూల్General
జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి: మున్సిపల్ ఛైర్మన్ - Udayam
జడ్పీ గ్రౌండ్‌లో కోచ్ మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-18 రన్నింగ్ శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సునేంద్ర కుమార్ పాల్గొన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడాకారులు ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి నాగర్‌కర్నూల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని విజయాలు సాధించాలని సూచించారు.

Comments

G
Loading comments...