వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ వేదికగా శని, ఆదివారాల్లో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని ముస్తాబైంది. ఈ సదస్సులో ప్రపంచ సంక్షేమంపై సానుకూల చర్చలు జరుగుతాయని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా విశ్వాసం వ్యక్తం చేశారు.
అతిథుల రాక మొదలుకాగా, భారత్‌కు వస్తున్న పలువురు విదేశీ నేతలతో మోదీ నేడు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సద్గుణాలు కలిగినవారితోనే స్నేహం చేయాలని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
Comments
Loading comments...

