వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 22, 23వ తేదీల్లో విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు.
బ్రిక్స్ దేశాల నుంచి క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖ రానున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

