Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లిలో వంతెన పనులకు శ్రీకారం

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 2:35 PM ఆసిఫాబాద్General
మేడిపల్లిలో వంతెన పనులకు శ్రీకారం - Udayam
వాంకిడి అంకోశాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని మేడిపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ దండే విఠల్‌, కలెక్టర్‌ హరిత పాల్గొన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో స్థానిక ప్రజల రాకపోకలు సులభతరం కానున్నాయని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో అజ్మీర్‌ శ్యామ్‌నాయక్‌తో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...