వార్తలకు తిరిగి వెళ్లండి
పెళ్లిలో రచ్చ చేసిన కొంటె మరిది

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో పెళ్లి ఆచారాలు జరుగుతుండగా వధువు కొంగును మరిది లాగడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ గొడవలో పెళ్లికొడుకు తలకు తీవ్ర గాయమవ్వగా, పలువురు గాయపడ్డారు.
ఈ అభ్యంతరకర చర్య కారణంగా పెళ్లి కాస్తా తాత్కాలికంగా ఆగిపోయింది. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో వివాహ వేడుకలో తీవ్ర కలకలం రేగింది.
Comments
Loading comments...