వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని పనూర్‌లో తన పెళ్లి వేడుకలో అస్వస్థతకు గురైన ఇద్దరు కేటరింగ్ యువతులకు డాక్టర్ షిరీన్ వెంటనే ప్రథమ చికిత్స అందించారు. పెళ్లి దుస్తుల్లోనే వారి వద్దకు వెళ్లి వైద్యం చేశారు.
దాదాపు 15 నిమిషాల చికిత్స అనంతరం ఇద్దరూ కోలుకున్నారు. వైద్యురాలిగా తన బాధ్యతను నిర్వర్తించానని షిరీన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Comments
Loading comments...

